-
Home » Suresh Babu Case
Suresh Babu Case
భార్య చేతిలో మరో భర్త హతం.. అనంతపురంలో హత్య కేసులో సంచలన విషయాలు.. 6 గంటల్లోనే వీడిన మిస్టరీ
June 25, 2025 / 05:21 PM IST
గత రాత్రి బండిపై వెళ్తున్న సురేష్ బాబుపై ఫకృద్దీన్ ఖాళీ సీసాతో దాడి చేశాడు. తర్వాత స్క్రూడ్రైవర్ తో పొడిచాడు. ఆ తర్వాత బండరాయితో బాది హత్య చేశాడు.