Home » suresh murdered
హైదరాబాద్‌లోని ఎస్ఆర్ నగర్ పరిధిలో ఇస్రో శాస్త్రవేత్త దారుణ హత్యకు గురయ్యారు. ఎస్ఆర్ నగర్ పరిధి బి.కె.గుడాలో అన్నపూర్ణ అపార్ట్‌మెంట్ 2వ అంతస్తులో ఇస్రో శాస్త్రవేత్త సురేష్(55)ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. విషయం తెలుసుకున్న