Home » Surface Head
Pavan Davuluri : ఐఐటీ మద్రాస్ గ్రాడ్యుయేట్ అయిన పవన్ దావులూరి మైక్రోసాఫ్ట్ విండోస్, సర్ఫేస్‌కి కొత్త హెడ్‌గా నియమితులయ్యారు. ప్రధాన యూఎస్ టెక్ కంపెనీలకు నాయకత్వం వహిస్తున్న భారతీయుల దిగ్గజాల్లో దావులూరి చేరారు.