Home » Suriya 39
తమిళస్టార్ హీరో సూర్య, దర్శకుడు హరి ఆరోసారి కలిసి పనిచేయనున్నారు.. అడవి శేష్ ‘మేజర్’ సినిమా షూటింగులో శోభిత ధూళిపాల జాయిన్ అయింది..
కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కంప్లీట్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందబోయే ఈ సినిమాలో సూర్యని సరికొత్తగా ప్రెజెంట్ చేస్తాడట శివ..