Home » Suriya 42 Movie with Prabhas UV Creations
తమిళ్ హీరో సూర్యకి తెలుగులో ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్ల లేదు. గజినీ సమయం నుంచి అతడు నటించిన ప్రతి మూవీని తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదల చేస్తూ వస్తున్నాడు. కాగా సూర్య 42వ సినిమాగా తమిళ్ మాస్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో ఒక సిని