Home » Suriya 44
సూర్య హీరోగా తన 44వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
సూర్య పుట్టిన రోజు సందర్భంగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సూర్య 44వ సినిమా నుంచి చిన్న గ్లింప్స్ రిలీజ్ చేస్తూ బర్త్ డే విషెస్ తెలిపారు.
కంగువ లాంటి భారీ బడ్జెట్, పీరియాడిక్ సినిమా తర్వాత రాబోయే సినిమాని తాజాగా ప్రకటించాడు సూర్య.