Home » Surrey
ఇంగ్లాండ్తో జరగబోయే ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు ముందు, భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ లండన్లోని కియా ఓవల్లో జరిగిన కౌంటీ ఛాంపియన్షిప్ మ్యాచ్లో చెలరేగిపోయాడు.