Home » Surya Kumar unbelievable catch
టీమిండియా అద్భుత విజయం సాధించడానికి ప్రధాన కారణాల్లో ఒకటి సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్. చివరి ఓవర్లో దక్షిణాఫ్రికా జట్టు 16పరుగులు చేయాల్సి ఉంది.