Surya pet Mandal

    భారీ అగ్నిప్రమాదం: 30గడ్డి వాములు దగ్ధం

    May 10, 2019 / 04:13 PM IST

    సూర్యాపేట మండలం ఇమాంపేట గ్రామంలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గ్రామంలోని చుట్టుపక్కల ఉన్న 30గడ్డి వాములు తగలబడ్డాయి. మంటలు గ్రామం చుట్టూ వ్యాపంచగా.. గ్రామస్తులు ఆందోళనలో ఉన్నారు. ఫైర్ ఇంజన్‌ మంటలను అదుపులోకి తెచ్చేందుకు రాగా ఫైరింజన్‌ల�

10TV Telugu News