Home » Suryadevara Naga Vamsi Comments on Swathi Muthyam Release
ఈ దసరా నవరాత్రులకు సినిమాల సందడి గట్టిగానే ఉండబోతుంది. టాలీవుడ్ టాప్ హీరోలు కింగ్ నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి ఈ రేసులో నిలవబోతుండగా.. వీరికి పోటి ఇస్తూ ఒక అప్ కమింగ్ హీరో బరిలో నిలుస్తున్నాడు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొం