Sushant Singh Rajput Gifts Himself Unusual Gifts On His Birthdays

    ఫ్లైట్ సిమ్యులేటర్ కొన్న సుశాంత్‌సింగ్

    January 25, 2019 / 07:48 AM IST

    బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్ తన బర్త్‌డేకి, తనకి తనే సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చుకుని, బాలీవుడ్ జనాలనీ, సినీ అభిమానులనీ ఆశ్చర్యానికి గురిచేసాడు. జనరల్‌గా బర్త్‌డే అంటే ఏ ఖరీదైన వాచో, బంగారు ఆభరణాలు లాంటివో కొనుక్కుంటూ ఉంటారు. అందర�

10TV Telugu News