Home » Sushanth Anumolu
సుశాంత్ ప్రస్తుతం రవితేజ రావణాసుర సినిమా, చిరంజీవి భోళా శంకర్ సినిమాలో స్పెషల్ క్యారెక్టర్స్ చేస్తున్నాడు. రావణాసుర సినిమా ఏప్రిల్ 7న రిలీజ్ ఉండటంతో ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా సుశాంత్ ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలని తెలిపాడు.
అక్కినేని కుటుంబం నుంచి తెలుగు ఆడియన్స్ కి పరిచమైన హీరో సుశాంత్ (Sushanth). ప్రస్తుతం రవితేజ (Raviteja) రావణాసుర (Ravanasura) సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో ఉన్న ఈ హీరో.. స్టైలిష్ లుక్స్ కెమెరాకి ఫోజులిచ్చి అదరగొట్టాడు.