-
Home » suspended bjp mla
suspended bjp mla
Rajasingh: న్యూ ఇయర్ వేడుకలపై బీజేపీ సస్పెండెడ్ ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరిక
December 29, 2022 / 10:41 AM ISTభారతీయ జనతా పార్టీ నుంచి సస్పెన్షన్కు గురైన ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందిస్తూ ఆ వేడుకలు నిర్వహించొద్దంటూ హెచ్చరించారు. దేశంలోని యువకులు జాగ్రత్తగా ఉండాలని, జనవరి 1వతేదీన నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవద్దని ఆయన సూచించారు.