Home » Suzanne Frey
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ తమ Play Store నుంచి డిజిటల్ పేమెంట్స్ యాప్ Paytm Appను తొలగించింది. తమ పాలసీలకు విరుద్ధంగా ఎలాంటి కార్యకలాపాలు కొనసాగించిన అలాంటి యాప్ లను తమ ప్లే స్టోర్ నుంచి తక్షణమే తొలగిస్తామని గూగుల్ ఒక ప్రకటనలో వెల్లడించింది. గ