Home » Swarna Palace accident
విజయవాడ స్వర్ణ ప్యాలెస్ ప్రమాద ఘటనకు సంబంధించిన రిమాండ్ రిపోర్టు 10టీవీ చేతిలో ఉంది. పోలీసుల అదుపులో ఉన్న కొడాలి రాజగోపాల్ రావు, కూరపాటి సుదర్శన్, వెంకటేష్ స్టేట్ మెంట్స్ ఆధారంగా కమిటీలు రిమాండ్ రిపోర్టును సిద్ధం చేశాయి. స్వర్ణ ప్యాలెస్, రమే�