Home » Swathi
తాజాగా సత్య షార్ట్ ఫిలింకి సంబంధించిన ప్రెస్ మీట్ లో సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ..
నటి స్వాతి రెడ్డి ఇటీవల సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. చాలా రోజుల తర్వాత మంత్ అఫ్ మధు సినిమాతో మళ్ళీ రానుంది స్వాతి. తాజాగా ఈ సినిమా ప్రెస్ మీట్ నిర్వహించగా ఇలా బ్లాక్ లాంగ్ టాప్ లో ఫోటోలకు పోజులు ఇచ్చింది.
నాని, అవసరాల శ్రీనివాస్, స్వాతి ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా అష్టా చమ్మ. ఇది నాని మొదటి సినిమా. ఈ సినిమా మంచి విజయం సాధించింది. అష్టా చమ్మ సినిమా వచ్చి 15 సంవత్సరాలు కాగా చిత్రయూనిట్ మరోసారి రీ యూనియన్ అయి పార్టీ చేసుకున్నారు.
ఓ యువకుడు ఒకే పందిరిలో ఇద్దరు అక్కచెల్లలకు తాళికట్టాడు. ఈ వివాహం మెదక్ జిల్లా కొల్చారం మండలం అంసాన్ పల్లి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన గొల్పాల వెంకటేష్ కు స్వాతి, శ్వేత ఇద్దరు కూతుళ్లు.
అమ్మ..అనే మాట కోసం ఏ మహిళ అయినా ఆరాపడుతుంది. మహిళ జీవితంలో అమ్మ.. అనే మాట పిలుపుతోనే పరిపూర్ణమవుతుంది.