Home » Swearing Ceremony
చంద్రబాబు నాయుడు సీఎంగా, పవన్ కల్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా విజయవాడ కృష్ణా నదిలో పడవల ర్యాలీ నిర్వహించారు.
నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌పై గెలిచిన నోముల భగత్.. ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు.