Home » sweat
అలాగే కాఫీ ఎక్కువగా తీసుకోవడం వల్ల పురుషుల్లో అధికంగా టెస్టోస్టిరాన్ ఉత్పత్తి అయ్యి. చెమటకు, దుర్వాసనకు కారణం అవుతుంది. కాబట్టి కాఫీ, టీ, కోక్ వంటి వాటిని మితంగా తీసుకో వడం మంచిది.
అమెరికాలోని శాన్ డియాగోలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం శాస్త్రవేత్లలు చెమట సహయంతో సెల్ ఫోన్ ను ఛార్జ్ చేసే పరికరాన్ని కనిపెట్టారు. దానికి సంబంధించిన నమూనా పరికరాన్ని రూపొందించారు.
చాలామందికి శరీరానికి ఎలర్జీలు వస్తుంటాయి. కానీ కాలిఫోర్నియాకు చెందిన టెస్సా హాన్సెన్ స్మిత్ ది చాలా చాలా వింత ఎలర్జీ. ఆమెకు ‘వాటర్ అలర్జీ’. ఆమె ఒంటిపై చిన్న నీటి చుక్క పడినా శరీరం అంతా బొబ్బలు వచ్చేస్తాయి. పొరపాటున ఆమెపై నీటి చుక్క పడిందా..యా