Home » Sweet Corn Cultivation
పంట తొలిదశలో కలుపును సమర్థవంతంగా అరికట్టినట్లయితే పెరుగుదల ఆశాజనకంగా వుంటుంది. అంతేకాదు, చీడపీడలను కూడా ఆదుపులో ఉంటాయి. తీపి మొక్కజొన్న మనం అదించే పోషకాల ఆధారంగా పెరుగుదలను కనబరుస్తుంది.
వాణిజ్య పంటల్లో ముఖ్యమైనది మొక్కజొన్న. దీనిని ఆహారంగానే గాక, దాణా రూపంలోను, పశువులకు మేతగాను, వివిధ పరిశ్రమల్లో ముడి సరుకుగాను ఉపయోగిస్తున్నారు . అయితే తీపి మొక్కజొన్నను సలాడ్ గా, వివిధ చిరుతిళ్లలో వాడుతుంటారు. అందుకే దీనికి డిమాండ్ ఎక్కువ. �