Home » Sweet Potato Cultivation
చిలగడ దుంప సాగులో ఎరువుల యాజమాన్యం కూడా కీలకమే. ముఖ్యంగా ఈ పంటకు ముక్కుపురుగు ప్రధాన అడ్డంకిగా మారుతుంది. ఇది ఆశించిన దుంపలు ఒక రకమైన వాసన వెలువడి, తినడానికి పనికిరావు.
కొంత మంది రైతులు ముందుగా వేసి, గడ్డను తవ్వుతున్నారు. వచ్చిన గడ్డను హైదరాబాద్ మార్కెట్ లకు తరలిస్తున్నారు. గత ఏడాది కిలో ధర 14 రూపాయల వరకు పలికింది. ప్రస్తుతం కిలో ధర రూ. 22 పలుకుతుందని రైతులు చెబుతున్నారు.