Home » Swiggy Platform Fee
Swiggy Fee Hike : స్విగ్గీ రోజుకు 20 లక్షలకుపైగా పైగా ఆర్డర్లను డెలివరీ చేస్తుంది. ప్లాట్‌ఫామ్ రుసుముగా రూ.14 చెల్లించాల్సి ఉంటుంది.
Swiggy New Charges : స్విగ్గీ యాప్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? స్విగ్గీ ఆర్డర్లపై కొత్త ఛార్జీలు అమల్లోకి వచ్చేశాయి. స్విగ్గీలో చేసిన ప్రతి ఆర్డర్‌పై యూజర్లు అదనంగా రూ.2 చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకో తెలుసా?