Home » Swiss Banking
స్విస్ బ్యాంకుల్లో అకౌంట్లున్న భారతీయుల బండారం బట్టబయలు కాబోతోంది. భారత కుబేరుల బ్లాక్ మనీ వివరాల గుట్టు రట్టు కాబోతోంది. 2019, సెప్టెంబర్ 01వ తేదీ ఆదివారం నుంచి స్విట్జర్లాండ్ బ్యాంకుల్లోని ఖాతాల గోప్యతకు తెరపడుతుంది. రెండు దేశాల మధ్య కుదిర�