-
Home » Sydney University
Sydney University
మీరు మైండ్లో అనుకుంటే చాలు.. అక్షరాల్లోకి మార్చేసే ఏఐ.. అందుబాటులోకి రాబోతున్న వినూత్న టెక్నాలజీ..!
June 18, 2025 / 10:12 AM IST
మీ మైండ్లోని ఆలోచనలను అక్షరాల్లోకి మార్చే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అందుబాటులోకి రాబోతోంది. ఈ మేరకు సరికొత్త టెక్నాలజీని ఆస్ట్రేలియా పరిశోధకులు అభివృద్ధి చేస్తున్నారు.