Home » SYG movie
హైదరాబాద్లో ది ఫాస్ట్ & క్యూరియస్ – ఆటో ఎక్స్పో 2025 జరిగిన విషయం తెలిసిందే. ఎంతో (Sai Durga Tej)ఘనంగా జరిగిన ఈ ఈవెంట్ కి టాలీవుడ్ సుప్రిమ్ హీరో సాయి దుర్గ తేజ్ హాజరయ్యారు.
టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లలో మెగా అల్లుడు సాయి దుర్గ తేజ్(Sai Durga Tej) ఒకరు. 38 వయసొచ్చినా పెళ్లి గురించి మాత్రం ఇంకా ఏ న్యూస్ చెప్పడం లేదు.