syllabu

    CBSE కీలక నిర్ణయం…10,12 తరగతులకు 30శాతం సిలబస్ తగ్గింపు

    July 7, 2020 / 08:57 PM IST

    సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) కీలక నిర్ణయం తీసుకుంది. 2020-21 విద్యా సంవత్సరానికి గాను సిలబస్‌ను తగ్గించింది. 9వ తరగతి నుంచి 12 తరగతి వరకు 30శాతం సిలబస్‌ను తగ్గిస్తున్నట్లు కేంద్ర మానవ వనరుల మంత్రి రమేష్ పొఖ్రియాల్ నిశాంక్ ప్రకటించారు.

10TV Telugu News