Home » Symptom of COVID-19
మీ ఛాతిలో తరచుగా నొప్పి వస్తుందా? అది కరోనా లక్షణమోనని భయాందోళనకు గురవుతున్నారా? అయితే ఛాతిలో నొప్పి అనేది కరోనా లక్షణాలతో సంబంధం ఉందో లేదో వైద్యులు పలు కారణాలను వెల్లడించారు. వాస్తవానికి కోవిడ్-19 సోకిన వారిలో ప్రధానంగా కనిపించే లక్షణాల్లో