Home » T20 WC Winning Celebrations
టీ20 ప్రపంచకప్‌ను సొంతం చేసుకున్న టీమ్ఇండియా గురువారం ఉదయం స్వదేశానికి చేరుకుంది. ఈసందర్భంగా వారికి అపూర్వ స్వాగతం లభించింది. భారత జట్టు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయింది.
Team India Meets PM Modi: ఆటగాళ్లతో ప్రధాని మోదీ మాట్లాడారు.