Home » T20 World Cup match
IND vs CAN : మ్యాచ్ రద్దు కావడంతో భారత్, కెనడా జట్లకు తలో పాయింట్ కేటాయించారు. ఫలితంగా గ్రూప్ దశను భారత్ 7 పాయింట్లు 3 గెలిచి ఒక మ్యాచ్ రద్దుతో ముగించింది.
T20 World Cup 2024 : టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ జూన్ 29న జరుగుతుంది. మీరు ప్రపంచ కప్ అన్ని మ్యాచ్‌లను ఫ్రీగా చూడవచ్చు. ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2024 గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
జింబాబ్వే అభిమానులు ఆశించినట్లే పాకిస్థాన్‌పై ఆ జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. దీంతో సోషల్ మీడియాలో పాక్ జట్టును వెక్కిరించడం మొదలు పెట్టారు. ఈ ఆన్లైన్ ట్రోలర్లతో జింబాబ్వే అధ్యక్షుడు ఎమర్సన్ కూడా కలిసిపోయాడు.
పాకిస్తాన్, న్యూజిలాండ్ చేతిలో ఓడి సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న టీమిండియా ఇప్పుడు ఓ అద్భుతాన్ని ఆశిస్తోంది.