-
Home » T20 World Cup super 8 race
T20 World Cup super 8 race
టీ20 ప్రపంచకప్ సూపర్ -8లో ఆడే జట్ల వివరాలు.. మ్యాచ్ల పూర్తి షెడ్యూల్ ఇదే..
June 17, 2024 / 10:27 AM IST
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా సూపర్ -8లో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత్ జట్టు మూడు మ్యాచ్ లు ఆడనుంది.
క్లారిటీ వచ్చేసింది.. ఉత్కంఠభరిత పోరులో విజయంతో సూపర్ -8లోకి దూసుకొచ్చిన బంగ్లాదేశ్ జట్టు
June 17, 2024 / 08:57 AM IST
నేపాల్ జట్టును ఓడించడం ద్వారా బంగ్లాదేశ్ సూపర్ 8కి అర్హత సాధించింది. బంగ్లా ఆడిన నాలుగు మ్యాచ్ లలో మూడు గెలిచింది.
టీ20 వరల్డ్ కప్ సూపర్-8లో టీమిండియా ఏఏ జట్లతో ఎప్పుడు తలపడుతుందో తెలుసా..
June 16, 2024 / 07:33 AM IST
గ్రూప్-ఎలో పాయింట్ల పట్టికలో టీమిండియా ఏడు పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా( అమెరికా) ఐదు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.
టీ20 ప్రపంచకప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. ఆతిథ్య జట్టుకు సాయం చేసిన వరుణుడు.. గగ్గొలు పెడుతున్న పాక్ ఫ్యాన్స్
June 15, 2024 / 08:07 AM IST
టీ20 ప్రపంచకప్ 2024లో లీగ్ దశలోనే పాకిస్తాన్ పోరాటం ముగిసింది