Home » T20 worldcup 2024
సీనియర్ల బాధ్యతలను ఎవరు భుజాన వేసుకుంటారు? కోహ్లీ, రోహిత్ స్థానాలను ఎవరు భర్తీ చేస్తారు? అన్నింటికన్నా ముఖ్యంగా ఇప్పుడు టీ ట్వంటీకి కెప్టెన్ ఎవరు అనే ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన టీ20 ప్రపంచకప్ 2024 నుంచి పాకిస్తాన్ నిష్ర్కమించింది.