Table Top Run Ways

    టేబుల్ టాప్ రన్‌వే ఏంటి? ఇండియాలో ఏయే ప్రాంతాల్లో ఉన్నాయంటే?

    August 8, 2020 / 03:36 PM IST

    కొలికోడ్ ఘోర విమాన ప్రమాదం లాంటి ఘటన సరిగ్గా పదేళ్ల క్రితం మంగళూరు ఎయిర్ పోర్టులో జరిగింది. 2010లో మంగళూరులో జరిగిన ఈ ప్రమాదానికి ఇప్పుడు జరిగిన కొలికోడ్ ప్రమాదం ఒకే రకమైన రన్ వేలపై జరిగింది. వీటిని టేబుల్ టాప్ రన్ వేలని పిలుస్తారు.. ఇంతకీ, టేబు�

10TV Telugu News