Home » Tabraiz Shamsi
సూర్య బౌండరీ లైన్ వద్ద పట్టిన క్యాచ్ ఎంత పాపులర్ అయ్యిందో అంతే వివాదాస్పదమైంది. ఈ క్యాచ్ పై సోషల్ మీడియాలో పెద్దెత్తున్న రచ్చ జరిగింది.
ఇది మ్యాజిక్ షో కాదండోయ్.. అదో క్రికెట్ గ్రౌండ్. సౌతాఫ్రికా ప్రీమియర్ టీ20 టోర్నమెంట్ లో భాగంగా దర్బన్ హీట్, పార్ల్ రాక్స్ జట్ల మధ్య MSL T20 2019 (Mzansi Super League) జరుగుతోంది. ప్రేక్షకులంతా ఆసక్తికరంగా మ్యాచ్ వీక్షిస్తున్నారు. ఇంతలో సౌతాఫ్రికా స్పిన్నర్ తబ్రి�