Tabu quoting Rs 1 Cr

    రూ. కోటి కావాలట: టబూ పాత్రలో ఎవరు?

    February 25, 2020 / 05:45 AM IST

    ఆయుష్మాన్ ఖుర్రానా హీరోగా టబూ మరో ప్రధాన పాత్రలో బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన సినిమా ‘అంధాధున్’. ఈ సినిమా తెలుగు రీమేక్ మెర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కింది. హిందీ వెర్షన్‌లో ఆయుష్మాన్ ఖుర్రానా పాత్రను యంగ్ హీరో నితిన్ తెలుగులో పోషిస�

10TV Telugu News