Home » tackle coronavirus spread
చైనాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకీ కొత్త వైరస్ కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటివరకూ కరోనా వైరస్ సోకి మృతిచెందిన వారిసంఖ్య 3,097వేలకు చేరింది. వేలాది మందికి వైరస్ సోకి ప్రత్యేక వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా వైరస్ ఒకరి నుంచ