Home » tadepally
భారీగా తరలి వచ్చిన జనంతో ప్రకాశం బ్యారేజీ పరిసరాలు. జనసంద్రంగా మారాయి. యువనేత లోకేష్ కు ఉమ్మడి కృష్ణా జిల్లా నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆనందోత్సాహాల నడుమ కేరింతలు కొట్టారు.
ఆర్ఎంపీ డాక్టర్ సాయంతో బలానికి మందులు అని HIV ఇంజెక్షన్ వేయించాడని భార్య ఆరోపిస్తోంది. ఎయిడ్స్ పాజిటివ్ తో బతకడం ఎలా అని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. తనకు న్యాయం చేయాలంటూ తాడేపల్లి పోలీసులను ఆశ్రయించింది.
తెలుగు చిత్రపరిశ్రమలో గతకొంతకాలంగా ఏపీలో టిక్కెట్ల విషయం వివాదం అవుతూ ఉంది.
ఏపీ సీఎం జగన్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. అంబులెన్స్ కు దారి ఇవ్వండి అని మాటల్లో చెప్పడమే కాదు ఆచరణలోనూ చూపించారు.
ఏపీ సీఎం జగన్ కు కోపం వచ్చింది. అధికారుల తీరుపై ఆయన సీరియస్ అయ్యారు. అంతే, మురికి కాల్వల వెంట అధికారులు పరుగులు తీశారు. అసలేం జరిగిందంటే..
Guntur : గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలో దారుణం చోటు చేసుకుంది. శనివారం రాత్రి సమయంలో పుష్కరఘాట్‌లోని ఇసుకలో ప్రేమ జంట కూర్చొని ఉండగా వారిపై ఇద్దరు దుండగులు దాడి చేశారు. యువకుడిని తాళ్లతో కట్టేసి, యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ�
ఏపీ సీఎం జగన్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. పేషెంట్ ను తీసుకెళ్తున్న అంబులెన్స్‌కు దారి ఇవ్వడం కోసం ఆయన తన క్వానాయ్ ని ఆపించారు. కడప జిల్లా పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం జగన్.. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి తాడేపల్లిలోని నివాసానికి క�
వైసీపీ నేత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ప్రమాదం తప్పింది. స్వల్ప గాయాలతో ఆయన బయటపడ్డారు. శుక్రవారం(ఫిబ్రవరి 28,2020) గుంటూరు జిల్లా తాడేపల్లి