Tadepally Police Station

    కొడాలి నానిపై పోలీసులకు దేవినేని ఉమ ఫిర్యాదు

    September 11, 2020 / 02:41 PM IST

    ఏపీ మంత్రి కొడాలి నానిపై టీడీపీ నేత దేవినేని ఉమ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేవినేని ఉమ టీడీపీ నేతలతో కలిసి తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో కొడాలి నానిపై ఫిర్యాదు చేశారు. ఏపీ సీఎం జగన్ ప్రేరణతోనే కొడాలి నాని, వసంత కృష్ణ ప్రసాద్, వంశీ తనపై బెదిరిం�

10TV Telugu News