Home » Tadipatri Muncipality
ఒక్క ఎమ్మెల్యే చెప్పింది చేయడానికి మొత్తం పోలీస్ బలగమంతా దిగింది. మూడు రోజులు పోలీసులుకైన ఖర్చు..
తాడిపత్రి మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. ఛైర్మన్‌గా జేసీ ప్రభాకర్ రెడ్డి, వైస్ ఛైర్మన్‌గా పీ సరస్వతి ఎంపికయ్యారు. టీడీపీకి ఉన్న 18 మంది కౌన్సిలర్ల బలానికి తోడు సీపీఐ, స్వతంత్ర అభ్యర్థులు మద్దతుతో ప్రభాకర్‌రెడ్డి ఛైర్మన్�