Home » Taekwondo kick
బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో కౌన్ బనేగా కరోడ్పతి 16. ఇప్పటికే ఈ షోకి చాలా మంది సినీ సెలెబ్రిటీస్ వచ్చారు. అయితే ఓ ఎపిసోడ్ లో ఒక చిన్నారి వచ్చింది. ఆ చిన్నారికి తైక్వాండో వచ్చు.