Home » Taj Mahal Tour
మొగల్ చక్రవర్తి కట్టించిన 17వ శతాబ్ది అద్భుతం తాజ్‌మహల్‌ను అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సందర్శించారు. కుటుంబసమేతంగా భారత్ కు వచ్చిన ఆయన.. గైడ్ సహాయంతో తాజ్‌మహల్ పరిసరాలు తిరిగి అక్కడ ఫొటోలు దిగారు. ఆయనతో పాటు నితిన్ కుమార్ అనే భారత గై�