Home » Talasani Srinivas Yadav Promisses to build a Krishnam Raju Statue in Film Nagar
టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి హఠాన్మరణం టాలీవుడ్ తో పాటు సినీ ప్రేమికులను కూడా కలిచివేసింది. నేడు(శుక్రవారం) హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ లో క్షత్రియ సేవా సమితి ఏర్పాటు చేసిన 'కృష్ణంరాజు సంస్మరణ సభ'కు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివా�