Home » taliban government
తాలిబన్ ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. దేశంలోని మహిళలు యూనివర్సిటీల్లో చదవడంపై నిషేధం విధించింది. మహిళలకు విద్యాబోధన వెంటనే నిలిపివేయాలని ఉన్నత విద్యాశాఖ మంత్రి నేదా మహమ్మద్ నదీమ్.. ప్రభుత్వ, ప్రైవేట్ యూనివర్సిటీలకు లేఖ రాశా�
భారతదేశంలో స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న ఆగస్టు 15వ తేదీని తాలిబాన్ ప్రభుత్వం అఫ్ఘానిస్తాన్ లో కూడా జాతీయ సెలవు దినంగా ప్రకటించింది. తాము అధికారంలోకి వచ్చి సరిగ్గా ఏడాది పూర్తైన సందర్భంగా ఈ సెలవు ఇస్తున్నట్లు పేర్కొంది.
మీడియా సంస్థలు కచ్చితంగా ఈ విషయాన్ని తప్పకుండా పాటించాలని హుకుం జారీచేసింది. రేపటివరకు వెసులుబాటు వుంటుందని, ఆ తర్వాత ఈ ప్రతిపాదనను కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది.
గడ్డం లేకుండా ఆఫీసుకొస్తే ఉద్యోగం నుంచి తీసేస్తాం అంటూ అఫ్ఘాన్‌లో తాలిబన్లు ఉద్యోగులకు సరికొత్త హుకుం జారీ చేశారు.
అఫ్ఘానిస్థాన్ లో తాలిబన్లు ప్రభుత్వం మీడియాకు హెచ్చరికలు జారీ చేసింది. మహిళలు కనిపించే షోలు ప్రసారం చేయద్దుని..జర్నలిస్టులు బురఖా ధరించాల్సిందేననీ హుకుం జారీ చేసింది.
అఫ్ఘాన్‌లో ఉండలేక విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్న నలుగురు మహిళలను దారుణంగా హత్యచేశారు.
తాలిబన్ల మితిమీరిన జోక్యం కారణంగా అఫ్గాన్ రాజధాని కాబుల్‌కు తమ విమాన సర్వీసులు నిలిపివేస్తున్నట్లు పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్-PIA ప్రకటించింది.
క్రీడలకు సంబంధించి ఎలాంటి ఆంక్షలు ఉండవంటూనే మహిళల పేర్లు చెప్పి రాక్షస పాలన అమలు చేస్తున్నారు. తాజాగా మహిళల అశ్లీలతను సాకుగా చూపి ప్రపంచ క్రికెట్ పండుగ అయిన ఐపీఎల్..
అఫ్ఘాన్ మహిళలపై తాలిబన్లు కఠిన ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.మహిళలు ఉద్యోగాలు చేయడానికి వీలు లేదని తెలిపారు. అయితే వీరి హెచ్చరికలను బేఖాతరు చేస్తూ కొందరు మహిళలు ఉద్యోగంలో చేరారు
నేడు అఫ్ఘానిస్థాన్‌లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటు కానుంది. 20 ఏళ్ల తర్వాత అఫ్ఘాన్‌ను తమ కబంద హస్తాల్లోకి తెచ్చుకున్న తాలిబన్లు.. ఇవాళ అధికారం చేపట్టబోతున్నారు.