Home » Taliban Govt
కొన్ని నెలల క్రితమే అఫ్ఘాన్‌లో షరియాకు అనుగుణంగా ప్రజారవాణా, షేవింగ్, మీడియా, వేడుకలు సహా పలు అంశాలపై తాలిబన్ ప్రభుత్వం నిబంధనలు తీసుకొచ్చింది.
ఆడపిల్లలు చదువుకోకూడదు. మహిళలు ఉద్యోగం చేయకూడదు, ఆటలు ఆడకూడదు అంటూ అంతులేని ఆంక్షలు విధిస్తున్న తాలిబన్ ప్రభుత్వం తాజాగా మహిళలను ప్రకృతికి కూడా దూరం చేసింది.
అప్ఘానిస్థాన్ లో తాలిబన్ ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది.దేశంలోని స్వచ్ఛంద సంస్థల లైసెన్సులు రద్దు చేసింది.
తాలిబన్ ప్రభుత్వం మహిళలపై మరో సారి ఆంక్షలు విధించింది. మహిళా బ్యూటీ పార్లర్లపై ఉక్కుపాదం మోపింది. బ్యూటీ పార్లర్లు మూసేయాలని హుకుం జారీ చేసింది.
అప్ఘానిస్థాన్ లో ఆకలి కేకలు మిన్నంటుతున్నారు. ఆడబిడ్డలను అంగట్లో సరుకుల్లా అమ్మేస్తున్నారు. . చిన్నారుల కడుపు నింపలేక మత్తు మందులిచ్చి నిద్రపుచ్చుతున్న దుస్థితి నెలకొంది తాలిబన్ ప్రభుత్వం పాలనలో.
అప్ఘాన్ బాలికల చదువుపై తాలిబన్లు బ్యాన్ విధించారు. దీన్ని గుర్తించిన ప్రపంచ బ్యాంకు తాలిబన్ల ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది.
తాము మారిపోయాం..గతంలోలా ప్రవర్తించం అంటూ మొన్నటివరకు కబర్లు చెప్పిన తాలిబన్లు..అధికారంలోకి రాగానే మళ్లీ తమ పాత విధానాలనే కొనసాగిస్తున్నారు. మహిళల హక్కులు కాపాడుతాం
డిప్యూటీ పీఎంగా నియమితుడైన తాలిబన్ సహ వ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ ముష్కురల ప్రభుత్వంపై అసంతృప్తితోనే కాబుల్ విడిచి అజ్ఞాతంలోకి వెళ్లారనే ప్రచారం జరుగుతోంది.
ముఖ్యమైన విధి విధానాలు ప్రకటించిన తాలిబన్లు
గుండెలకు సూటిగా తుపాకీని గురిపెట్టాడు. ఒక్కసారి ట్రిగ్గర్ నొక్కితేచాలు ప్రాణాలు గాల్లో కలిసిపోవడం ఖాయం. అయినా ఆ మహిళలో మాత్రం బెరుకులేదు, బెదురులేదు.