Home » Taliban
ఆఫ్గనిస్తాన్ ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకునేందకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న తాలిబన్లు ఇప్పుడు చైనా చెంతకు చేరారు.
అఫ్ఘనిస్తాన్ ప్రముఖ కమెడియన్ నాజర్ మొహమ్మద్ దారుణ హత్యకు గురయ్యారు. తాలిబన్లే నాజర్ మొహమ్మద్ ను చంపారని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
నాటో,అమెరికా దళాల ఉపసంహరణతో ఆఫ్ఘానిస్తాన్ లో తాలిబన్లు రెచ్చిపోతున్నారు.
అమెరికా,నాటో దళాలు ఉపసంహరణ మొదలైన నేపథ్యంలో ఆఫ్ఘానిస్తాన్ ని మళ్లీ పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకునేందుకు ఆఫ్తనిస్తాన్ భద్రతా దళాలతో తాలిబన్లు భీకర పోరు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.
దోహా ఒప్పందం ప్రకారం అమెరికా సేనలు,నాటో దళాలు వైదొలగడంతో తాలిబన్లు మళ్లీ జోరు పెంచారు.
భద్రతా దళాలు, రాజకీయ నాయకులను టార్గెట్ చేసుకొని దాడులకు దిగుతున్నారు ఉగ్రవాదులు. ఇక ఈ నేపథ్యంలోనే భద్రతా దళాలు కూడా ఉగ్రవాదులను టార్గెట్ చేస్తూ దాడులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సోమవారం అర్ధరాత్రి దాడి చేశాయి వైమానిక దళాలు.
ఇస్లామిక్ నిబంధనల ప్రకారం మహిళలకు హక్కులు ఇవ్వడానికి అనుకూలంగా ఉన్నట్లు కూడా తాలిబాన్ సంస్థ తెలిపింది.
అఫ్ఘనిస్తాన్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ స్కూల్ గర్ల్స్ పాడటాన్ని నిషేదించింది. పబ్లిక్ ఈవెంట్లో పాడకూడదని ఆంక్షలు విధించింది. అధికారం తిరిగి చేజిక్కించుకోవడానికి తాలిబాన్లు చేస్తున్న అల్లర్లను దృష్టిలో ఉంచుకుని యునైటెడ్ స్టేట్స్ తో ఇలా ఒప్
Deadly car bomb attack in Afghanistan ఆఫ్గానిస్థాన్ లో కారు బాంబు పేలి 16 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం ఘోర్ రాష్ట్ర రాజధాని ఫిరోజ్ కోహ్ లో ఆఫ్గాన్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లక్ష్యంగా ఉగ్రవాదులు జరిపిన కారు బాంబు దాడిలో 16 మంది మరణించగా…100మందికిపైగా గాయాలపాలయ్�
అఫ్గానిస్థాన్ లో శాంతిస్థాపన దిశగా శనివారం ఖతార్ వేదికగా అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో సమక్షంలో అఫ్గానిస్థాన్ ప్రభుత్వం- తాలిబన్ల మధ్య చర్చలు జరిగాయి. రాజ్యాంగం మార్పులు, అధికార విభజణపై ఇరుపక్షాలు చర్చించాయి. దాదాపు రెండు దశాబ్దా�