Home » Taliban
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లు ఫ్రావిన్సులను ఆధీనంలోకి తీసుకుని హింసాకాండ సాగిస్తున్నారు. కాబూల్‌కు ఏడు మైళ్ల దూరంలోని అసియాబ్ జిల్లాకు చేరుకున్నారు.
ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితులు గంటగంటకు మారిపోతున్నాయి. ఆఫ్ఘన్ ను తమ చేతుల్లోకి తీసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ తరుణంలోనే అడ్డొచ్చిన వారిని కాల్చిపడేస్తున్నారు. ఆఫ్ఘన్ ప్రస్తుత పరిస్థితిలు ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచ
అఫ్గానిస్థాన్ మహిళల దయనీయ పరిస్థితిపై ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. మహిళలు, బాలికల పరిస్థితి దయనీయంగా మారినట్లు వస్తోన్న వార్తలపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై అత్యంత దా
ఆఫ్ఘానిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ రాజీనామా చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అష్రఫ్ ఘనీ రాజీనామా చేయాలని తాలిబన్లు మరియు పాకిస్తాన్ డిమాండ్ చేస్తున్న వేళ ఇవాళ రాత్రి రేపు ఆఫ్ఘాన్ ప్రజలనుద్దేశించి అష్రఫ్ ఘనీ ప్రసంగించనున్నారని..ఈ ప్రసం
ఆఫ్ఘానిస్తాన్ నుంచి నాటో, అమెరికా దళాల ఉపసంహరణతో అక్కడ మరోసారి తాలిబన్లు రాజ్యమేలడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తాలిబన్ గెరిల్లా ఆర్మీ దేశంలోని ప్రధాన నగరాలను ఆక్రమిస్తూ వస్తోంది.
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల దురాక్రమణ కొనసాగుతుంది. దేశంలోని ప్రధాన నగరాలను ఆక్రమిస్తూ వస్తున్న తాలిబన్లు దేశంలో రెండో అతిపెద్ద నగరమైన కాందహార్ ను కూడా వశం చేసుకున్నారు. ఈ మేరకు తాలిబన్లు శుక్రవారం ప్రకటించడంతో ఇది కాస్త ప్రపంచ వ్యాప్తంగా
ఆఫ్ఘానిస్తాన్ నుంచి నాటో, అమెరికా దళాల ఉపసంహరణతో అక్కడ మరోసారి తాలిబన్లు రాజ్యమేలడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.
ఆఫ్గనిస్తాన్ ప్రభుత్వపు మీడియా ఇన్ఫర్మెషన్ సెంటర్ డైరక్టర్ దవా ఖాన్ మీనాపాల్ దారుణ హత్యకు గురయ్యారు.
అమెరికా ఇలా ఎగ్జిట్ అయిందో లేదో చైనా అలా ఎంట్రీ ఇచ్చింది. అమెరికా శత్రువుతో డ్రాగన్‌కు స్నేహం కుదిరింది. అటు మరో కుట్రదారు పాక్ కూడా తాలిబన్లకు బహిరంగంగానే మద్దతు పలుకుతోంది.
చైనా బుద్ధిలో ఏమాత్రం మార్పులేదు. అదే జిత్తులమారితనం, అదే కుట్రకోణం. అఫ్ఘాన్‌లో తాలిబన్ల రాక్షసకాండను ప్రపంచమంతా వ్యతిరేకిస్తుంటే... డ్రాగన్ మాత్రం భేష్ - శభాష్ అంటోంది.