Home » Taliban
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
Russian Parliament : ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లను ఉగ్రవాద గ్రూపు నుంచి తొలగించడానికి మాస్కోకు మార్గం సుగమం కానుంది. ఈ మేరకు రష్యా పార్లమెంటు దిగువ సభ బిల్లును ఆమోదించింది.
పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లైంది సిరియా పరిస్థితి. అసద్ పాలన అంతమైనందుకు హ్యాపీగానే ఉన్నా..
కొన్ని నెలల క్రితమే అఫ్ఘాన్‌లో షరియాకు అనుగుణంగా ప్రజారవాణా, షేవింగ్, మీడియా, వేడుకలు సహా పలు అంశాలపై తాలిబన్ ప్రభుత్వం నిబంధనలు తీసుకొచ్చింది.
తాలిబాన్ కొత్త డిక్రీ జారీ చేసిన తర్వాత కాబూల్ తో పాటు దేశ వ్యాప్తంగా ఇతర ప్రావిన్సులలో మహిళల బ్యూటీ సెలూన్లను నిషేధించింది. ఈ ఉత్తర్వు ప్రకారం జూలై 23 తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళల బ్యూటీ పార్లర్ లు పనిచేయడానికి అనుమతి లేదు.
ఆడపిల్లలకు చదువెందుకు అన్న తండ్రికి ఓ చిన్నారి చెప్పిన సమాధానం వింటే ఆశ్చర్యపోతారు. తమ దేశాన్ని మళ్లీ నిర్మించుకోవాలని చెప్పే ఆ బాలిక ధైర్య సాహసాలను మెచ్చుకుని తీరతారు. ఎవరా బాలిక.. చదవండి.
తాలిబన్లకు భారత్ ఆర్థిక పాఠాలు చెప్పనుంది. నాలుగు రోజుల పాటు అఫ్ఘానిస్థాన్ నీయులకు భారత్ ఆర్థిక,విదేశాంగ విధానాలపై పాఠాలు చెప్పనుంది. ఈకార్యక్రమంలో పలువురు తాలిబన్ ప్రతినిధులు పాల్గొననున్నారు.
నిరంకుశ బీజేపీ పాలనలో భారతదేశ ప్రజాస్వామ్య విలువలు ప్రమాదంలో ఉన్నాయని పేర్కొన్నారు. 2014 నుంచి కేంద్ర సంస్థలను ఉపయోగిస్తున్న తీరుతో ప్రజల్లో వాటి ప్రతిష్ట దిగజారిందన్నారు. దర్యాప్తు సంస్థల స్వయం ప్రతిపత్తి, నిష్పాక్షికత గురించి ప్రశ్నలు త�
అబూ ఉస్మాన్ అల్-కాశ్మీరీ అని కూడా పిలువబడే అహంగర్‌ను ఈ ఏడాది జనవరిలో భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించింది. శ్రీనగర్‌లో జన్మించిన అతను ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ జమ్మూ కాశ్మీర్లో రెండు దశాబ్దాలుగా వెతుకు�
2021లో అమెరికా దళాలు వెళ్లిపోయిన తర్వాత నుంచి అఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించారు. అన్ని వ్యవస్థలనూ స్వాధీనంలో ఉంచుకుని పాలిస్తున్నారు. అయితే, వాళ్లు పాలన చేపట్టినప్పటి నుంచి ఆర్థిక పరిస్థితి దిగజారింది. పేదరికం, నిరుద్యోగం పెరిగిపోయింద�