talks usa

    ఏం జరుగుతుందో చూడాలి…భారత్-చైనా సరిహద్దు టెన్షన్ పై ట్రంప్

    June 21, 2020 / 09:16 AM IST

    చైనా-భారత్ ల మధ్య కొనసాగుతున్న సరిహద్దు ఉద్రిక్తతలను పరిష్కరించడానికి భారత్, చైనా దేశాలతో మాట్లాడుతున్నామని అమెరికా అధ్యక్షుడు  డొనాల్డ్ ట్రంప్ అన్నారు. భార‌త్‌- చైనా స‌రిహ‌ద్దు మ‌ధ్య‌ సంక్లిష్ట ప‌రిస్థితులు నెల‌కొన్నాయ‌ని ట్రంప్ అన్న�

10TV Telugu News