Home » Tally Crosses 3.8 Lakh
భారతదేశంలో కరోనా వైరస్ సంక్రమణ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూ ఉన్నాయి. అయితే కోలుకుంటున్న వారి సంఖ్య కూడా నిరంతరం పెరుగుతోంది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకారం.. దేశంలో చురుకైన కేసుల సంఖ్య కంటే కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా