Home » Tamannaah Bhatia photos
హీరోయిన్ తమన్నా సాలిడ్ అందాలతో అలరిస్తూ స్టైలిష్ లుక్స్ లో లేటెస్ట్ ఫొటోషూట్ తో అలరిస్తుంది.
హీరోయిన్ తమన్నా తాజాగా వైట్ డ్రెస్ లో తెలుపు బంగారంలా మెరిసిపోతున్న ఫోటోలను షేర్ చేసింది.
తాజాగా హీరోయిన్ తమన్నా పులిచర్మం డిజైన్ ఉన్న మోడ్రన్ డ్రెస్ లో ఇలా స్పెషల్ ఫోటోలు షేర్ చేసింది.
మిల్కీ బ్యూటీ తమన్నా తాజాగా ఇలా టైట్ ఫిట్ డ్రెస్ లో తన అందాలతో అలరించింది.
హీరోయిన్ తమన్నా తాజాగా ఓ బాలీవుడ్ దీపావళి పార్టీలో ఇలా తళుక్కుమని మెరిపించింది.
హీరోయిన్ తమన్నా తాజాగా ఓ ఈవెంట్లో పాల్గొనగా మోడ్రన్ డ్రెస్ లో ఇలా స్టయిలిష్ లుక్స్ తో అదరగొడుతుంది.
హీరోయిన్ తమన్నా తాజాగా ఓ సినిమా ప్రమోషన్స్ లో ఇలా తళుక్కుమని వెరైటీ డ్రెస్ లో మెరిపించింది.
తమన్నా తాజాగా బాక్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇలా నీలిరంగు చీరలో తళుక్కుమని మెరిపించింది.
హీరోయిన్ తమన్నా భాటియా తాజాగా ఇలా చీరలో అందాల తళుకులు చూపిస్తూ ఫొటోలు షేర్ చేసింది.
హీరోయిన్ తమన్నా తాజాగా దీపావళి సందర్భంగా గాగ్రాచోళీలో అందంగా రెడీ అయి అందాలు ఆరబోస్తూనే తల్లితో కలిసి ఫోటోలు దిగింది.