Tamannaah Bhatia : తమన్నా ఇంట్లో లింగ భైరవి దేవి పుణ్య పూజ.. ఫోటోలు వైరల్
హీరోయిన తమన్నా (Tamannaah Bhatia) తన ఇంట్లో లింగభైరవి పుణ్యపూజా చేసింది. ఇషా యోగా సెంటర్కు చెందిన సాధ్వీలు ఈ పూజను ఎంతో దయతో శ్రద్ధతో నిర్వహించారని తెలిపింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.









