Home » Tamannaah introduced her fiance
టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా పెళ్లి చేసుకోబోతుంది అంటూ గత కొన్ని రోజులుగా విస్తృతంగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా తనకు కాబోయే భర్తను పరిచయం చేసింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ అమ్మడు కొత్త సినిమాలకు ఓకే చెప్పడం లేదు, ఒప్పుకున్న ప్రాజె�